Vetlapalem Fire Accident: కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

Read Time:  1 min
Vetlapalem Fire Accident: కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
FONT SIZE
GET APP

Vetlapalem Fire Accident: కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా తయారీ కేంద్రం విస్ఫోటనంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు..ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

Read Also: Kakinada Blast Updates: వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

Vetlapalem Fire Accident: Deputy CM shocked over Kakinada accident
Vetlapalem Fire Accident: Deputy CM shocked over Kakinada accident

ఐదు కిలోమీటర్ల దూరం వినిపించిన శబ్ధం

పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. శబ్దం తీవ్రతకు పక్కనే ఉన్న గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చినట్లు తెలిసింది. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.