Vetlapalem Tragedy: వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

Vetlapalem Tragedy: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సంభవించిన భయంకరమైన బాణసంచా పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Read Also: Kakinada Blast Incident: కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. వైద్య సదుపాయాలపై … Continue reading Vetlapalem Tragedy: వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్