📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి అస్వస్థత

Author Icon By Sudheer
Updated: May 4, 2025 • 9:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులతో బాధపడుతున్న వంశీకి శనివారం రాత్రి పరిస్థితి బాగోలేదని గుర్తించిన జైలు అధికారులు వెంటనే ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు 2డీ ఎకో, ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ వంటి కీలక పరీక్షలు నిర్వహించారు.

బీపీలో హెచ్చుతగ్గులు

వంశీకి ఇచ్చిన మందులు మార్చిన తరువాత బీపీలో హెచ్చుతగ్గులు వచ్చాయని వైద్యులు తెలిపారు. అదే సమయంలో కాళ్ల వాపులు కూడా కనిపించాయని పేర్కొన్నారు. వైద్యులు తాత్కాలికంగా అవసరమైన చికిత్సను అందించారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్య బృందం ఆయనకు పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని తెలిపింది.

థైరాయిడ్ సంబంధిత సమస్యలు

ఇక, థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి మరోసారి వంశీని ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా వైద్యులు సూచించారు. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి పూర్తిస్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జైలు వర్గాలు వెల్లడించాయి.

Read Also : Mahanadu : ఈనెలలోనే TDP ‘మహానాడు’.. ఏర్పాట్లు షురూ

Google News in Telugu Vallabhaneni vamshi vallabhaneni vamsi health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.