తిరుపతి (Tirupati) లో సంక్రాంతి సంబరాలు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి.. స్థానిక తాతా నగర్ యూత్ ఆధ్వర్యంలో దొడ్డా రెడ్డి శంకర్ రెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డి సమక్షంలో స్థానిక తాతానగర్ కూడలి లో పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి సంబరాలు నిర్వహించారు. ప్రతి ఏడాది భోగి పండుగ ముందు రోజు సాయంత్రం ఇక్కడ భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను ఆరంభించడం సాంప్రదాయంగా వస్తోంది. స్థానికంగా ఉండే యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ భోగిమంటల కార్యక్రమంలో దొడ్డ రెడ్డి మనోహర్ రెడ్డి తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కొండే చెంగారెడ్డి కే ఎన్ రాజా విజయభాస్కర్ రెడ్డి మనోజ్ వాసు రహీం చంగల్ రాయులు పాల్గొన్నారు.
Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: