AP Govt: వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

ఆంధ్రప్రదేశ్‌లో నానాటికీ పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ఆర్థిక నిర్ణయాన్ని తీసుకుంది. సొంత వాహనాలు (Private Vehicles) కొనుగోలు చేసే సమయంలో చెల్లించే లైఫ్ ట్యాక్స్‌పై అదనంగా 10 శాతం రహదారి భద్రతా సెస్ (Road Safety Cess) వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ‘ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963’లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ప్రతిపాదిత సవరణకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం మరియు … Continue reading AP Govt: వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్