Tirupati: చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు.

Read Time:  1 min
Tirupati: చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు.
FONT SIZE
GET APP

రాష్ట్ర వైసీపీ(YCP) విద్యార్థి (Tirupati) విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు అందజేశారు. తిరుపతి లో ఈనెల 9న ఆర్డీవో ఆఫీస్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. అయితే విద్యార్థి సంఘాల పై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాలు. (Tirupati) ఈ ధర్నాకు మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డి తో పాటు 14 మంది విద్యార్థి సంఘాలపై క్రైమ్ నెంబర్ 7/2026 కేసు నమోదు. ఆదివారం రాత్రి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు అందజేశారు. ఎస్వీయూ పోలీసుల ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

Read Also: youth : నైపుణ్యాల పోరులో యువత రాణించాలంటే!

Tirupati: చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు.
Notices have been issued to Chevireddy Harshit Reddy.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.