Vijayawada: తిరుగు ప్రయాణం కష్టాలు.. బస్సులు, రైళ్లలో కిక్కిరిసిన జనాలు

పండుగ సెలవులు ముగియడంతో విద్యాసంస్థలు, కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్టణాలు, ఉద్యోగ ప్రాంతాల వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా విజయవాడ (vijayawada) కేంద్రంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. Read also: Srikakulam: అరసవల్లిలో రథసప్తమికి ముమ్మర ఏర్పాట్లు Difficulties during the return journey బస్సులు, రైళ్లలో ఇబ్బందులు రైళ్లలో జనరల్, … Continue reading Vijayawada: తిరుగు ప్రయాణం కష్టాలు.. బస్సులు, రైళ్లలో కిక్కిరిసిన జనాలు