📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

Author Icon By Saritha
Updated: February 2, 2026 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(TG) పార్లమెంట్ ఇన్‌చార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రేపు (మంగళవారం) కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు.

Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

నియోజకవర్గాల వారీగా పరిస్థితులు, మంత్రుల పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. (TG) అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరి, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా తీసుకెళ్లాలన్నదానిపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

AICC CM Revanth Reddy congress party Jubilee Hills Latest News in Telugu Meenakshi Natarajan Parliament Incharge Ministers Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.