జూబ్లీహిల్స్ లో కలకలం… లోటస్ పాండ్ వద్ద అపస్మారక స్ధితిలో యువతి!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ ప్రాంతంలో ఓ యువతి అర్ధనగ్న స్థితిలో పడి ఉండటంతో పరిసర ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన స్థానికులు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, 108 అంబులెన్స్ ద్వారా ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి పూర్తిగా నిర్జీవంగా ఉండడంతో, ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం కష్టం అవుతోంది. ఆమె తన పేరు…