IPS Sunil Nayak: రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తల్లి అనారోగ్యం కారణంగా ఈరోజు విచారణకు హాజరుకాకుండా సునీల్ నాయక్ కు మినహాయింపునిచ్చిన ధర్మాసనం, ఈ నెల 23న తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.
Read Also: Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: