Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

Nellore Crime: ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో ఆటో మెకానిక్ మృతి చెందిన సంఘటన స్థానిక వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ వంతెన పై గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవూరు మండలం చిన్న పడుగుపాడుకు చెందిన చాంద్ భాషా (40) తన అన్న ఖలీల్ తో కలిసి ఎనమడుగు సెంటర్ వద్ద ఆటో మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నారు. గురువారం వెంకటేశ్వరపురం వంతెన పై ఆటో మరమ్మత్తులకు గురై నిలిచిపోయింది అనే సమాచారం రావడంతో ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లారు. ఆటో … Continue reading Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి