📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Raj Kesi Reddy: రాజ్ కెసిరెడ్డి పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. రాజ్ కెసిరెడ్డి అరెస్టు సమయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమంటూ రాజ్‌ కెసిరెడ్డి కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. 

Raj Kesi Reddy: రాజ్ కెసిరెడ్డి పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు

సంబంధిత

ఈ నెల 19న తండ్రీకొడుకుల పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ పార్థివాలా(Justice Parthiwala) ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా తీర్పు వెలువరిస్తూ ఇప్పటికే అరెస్టయి పోలీసుల కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Read Also: Peddireddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లభించని ఊరట

#APLiquorScam #LegalSetback #RajKesireddy #SupremeCourtVerdict Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.