📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Cricket Betting Case : వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 21, 2025 • 8:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cricket Betting Case : ఏపీ, తెలంగాణలో పలు నగరాలను టార్గెట్ చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వై మురళి, ఎం వెంకట్రావులను పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైసీపీ నేత ఎడ్ల తాతాజీ తో పాటు అతడి సోదరుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరసాపురం డిఎస్పి శ్రీ వేద ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

బైపాస్ రెడ్డి సమీపంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా చేసుకొని కొందరు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పాలకొల్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు పాలకొల్లు పరిధిలోని పెనుమదం బైపాస్ రెడ్డి సమీపంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచారంతో ఆకస్మిక దాడి చేశామన్నారు. మురళి, వెంకట్రావు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పది సెల్ ఫోన్లు రెండు ల 30000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న వైసీపీ నేత ఆయన సోదరుడు

ఈ ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి వైసీపీ నేత, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ తోపాటు ఆయన సోదరుడు నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు గత కొన్ని ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న వైసీపీ నేత ఆయన సోదరుడు కోసం రెండు స్పెషల్ టీమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

Read Also: విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Online cricket betting Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news YCP leader Edla Tataji YSRCP leader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.