📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

KTR: కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్

Author Icon By Sharanya
Updated: April 29, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా పేరు పొందిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తాజాగా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో గాయాలయ్యాయి. ఈ విషయం కేటీఆర్‌ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక అయిన ‘ఎక్స్‌’లో షేర్ చేశారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమని సూచించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నట్లు తెలిపారు.

కేటీఆర్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు- నిరంతర రాజకీయ కార్యక్రమాల్లో నలిగిపోతున్న శరీరానికి కొంత వెసలుబాటు ఇచ్చే ఉద్దేశంతో జిమ్ వర్కౌట్ చేస్తున్న సమయంలో జరిగిన చిన్న అపశృతి వల్ల కొంతకాలం విశ్రాంతి అవసరమైంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే మీ ముందుకు వస్తాను. ఈ ట్వీట్ చూసిన తర్వాత కేటీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ‘గెట్ వెల్ సూన్’ సందేశాలు పంపుతున్నారు. కేటీఆర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

పవన్ కల్యాణ్ ట్వీట్‌

రాజకీయంగా ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా స్నేహితులు అనే విషయాన్ని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రుజువుచేశారు. తెలంగాణ మాజీ మంత్రి కె.టి.రామారావు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డట్టు ఆయన పోస్టు చేయడంతో పవన్ కల్యాణ్ స్పందించారు. కె.టి.ఆర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కె.టి.ఆర్ గారికి గాయం జరిగిన సంగతి తెలుసుకొని బాధ పడ్డాను. వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Read also: Vasco da Gama Express : కాజీపేట జంక్షన్ మీదుగా వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌

#BRS #GetWellSoonKTR #Janasena #ktr #KTRRecovery #PawanKalyan #PawanSupportsKTR Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.