Janasena Office Attack Mangalagiri: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

Read Time:  1 min
Janasena Office Attack Mangalagiri: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి
FONT SIZE
GET APP

Janasena Office Attack Mangalagiri: మంగళగిరిలోని జనసేన పార్టీ, రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి కార్యాలయంలోకి చొరబడి, అక్కడే ఉన్న రెండు కార్ల అద్దాలను రాడ్డుతో విచక్షణారహితంగా ధ్వంసం చేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.

Read Also: APPSC : గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో విచారణ

Janasena Office Attack Mangalagiri: Attack on Janasena party office
Janasena Office Attack Mangalagiri: Attack on Janasena party office

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు హుటాహుటీన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని కార్లను ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.