📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పృథ్వీ కూడా క్షమాపణలు చెబితే బాగుండేది: వైసీపీ అభిమానులు

Author Icon By Vanipushpa
Updated: February 11, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విష్వక్‌సేన్‌.. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న యువ కథానాయకుడు. ‘ఫలక్‌ నామా దాస్‌’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘పాగల్‌’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే సాధారణంగా ఈ యంగ్‌ హీరో సినిమా విడుదల ముందు ఏదో ఒక వివాదం, ఆ సినిమా గురించి ఏదో ఒక హాట్‌ టాపిక్‌ జరుగుతుంటుంది. కొన్నిసార్లు ప్రీ రిలీజ్‌ వేడుకలో కాస్త వివాదాస్పదంగా మాట్లాడటం, అది వైరల్‌ కావడం ఏదో ఒక రకంగా విష్వక్ సినిమా విడుదల ముందు వార్తల్లో నిలుస్తుంది.

ఆవేదన వ్యక్తం చేసిన విష్వక్‌సేన్‌

పృథ్వీరాజ్‌ కామెంట్స్‌ జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి హీరో విష్వక్‌సేన్‌, నిర్మాత సాహు గారపాటి కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణలు తెలియజేశారు. తమకు తెలియకుండానే ఇలా జరిగిందని, దయచేసి ఎంతో కష్టపడి తీసిన సినిమాను బాయ్‌కాట్ చేయడం సమంజసం కాదని, ఒక్కరు చేసిన తప్పుకు సినిమా టీమ్‌ అందరినీ శిక్షించకూడదని తమ ఆవేదన తెలియజేశారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌కు పృథ్వీరాజ్‌ను కూడా తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తే బాగుండేదని వైసీపీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వివాదాస్పద కామెంట్స్‌తో ముదిరిన వివాదం

ఇంతటితో ఈ ‘లైలా బాయ్‌కాట్’ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. రామ్‌ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఇటీవల జరిగింది. ఈ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘లైలా’ చిత్ర నటుడు థర్టీ ఇయర్స్‌ పృథ్వీ చేసిన వివాదాస్పద కామెంట్స్‌ వైసీపీ రాజకీయ నాయకులను బాధపెట్టింది. ఇక వైసీపీ అభిమానులు సోషల్‌ మీడియాలో ‘బాయ్‌కాట్ లైలా’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు మొదలుపెట్టారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Prithvi also apologized Prudhvi Raj Telugu News online Telugu News Paper Telugu News Today Today News" usa Vishwak Sen YCP fans

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.