हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Guinness Book: పన్నెండేళ్ల వయసులోనే గిన్నిస్‌ బుక్‌ రికార్డ్ సాధించిన బాలుడు

Sharanya
Guinness Book: పన్నెండేళ్ల వయసులోనే గిన్నిస్‌ బుక్‌ రికార్డ్ సాధించిన బాలుడు

పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను మళ్ళీ ఒకసారి ఊహించుకుంటే, దానికి తగిన ఉదాహరణగా నిలుస్తున్నాడు బాపట్ల జిల్లాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి జోయెల్ విల్సన్. సాధారణంగా ఈ వయసులో పిల్లలు ఆటలతో కాలం గడుపుతారు. కానీ జోయెల్ మాత్రం సంగీతాన్ని తన జీవనశైలిగా మార్చుకుని, గిన్నిస్‌ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదయ్యేలా చేశాడు.

స్వరాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన జోయెల్

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బిడారుదిబ్బె గ్రామానికి చెందిన జోయెల్ విల్సన్ ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంనుండి సంగీతంపై ఆసక్తితో ఎదిగిన జోయెల్, హలెల్ మ్యూజిక్ అకాడమీ ద్వారా కీబోర్డు శిక్షణ పొందడం ప్రారంభించాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్ సంగీత పోటీల్లో, అతను కేవలం ఒక నిమిషంలో మూడు సరళి స్వరాలను కీబోర్డుపై ప్లే చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల నుంచి 1090 మంది పాల్గొన్న ఈ పోటీలో, 1046 మంది మాత్రమే గిన్నిస్ రికార్డుకు అర్హులయ్యారు. అందులో జోయెల్ ఒకడు కావడం గర్వకారణం.

గిన్నిస్ గుర్తింపు

ఈ ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ సంస్థ నుంచి ప్రశంసా పత్రం అందింది. అంతేకాదు, లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో ప్రత్యేక శిక్షణకు ఎంపికై, ప్రపంచస్థాయిలో సంగీతాన్ని మరింత లోతుగా నేర్చుకునే అవకాశం పొందాడు. అతని తల్లిదండ్రులు విల్సన్ బాబు మరియు ప్రత్యూష, జోయెల్ విజయానికి నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. చిన్న వయస్సులోనే తమ ఊరి పేరును గిన్నిస్‌ బుక్‌లో ఎక్కించిన బాలుడిపై స్థానికులు ప్రశంసల జల్లు కురింపించారు. రానున్న రోజుల్లో ప్రపంచ సంగీతంలో జోయెల్ తనదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు.

Read also: Andhrapradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టులకు కొత్త జాబితా విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870