Chittoor Collectorate: పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డ వ్యక్తి

Read Time:  1 min
Chittoor Collectorate: పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డ వ్యక్తి
FONT SIZE
GET APP
Chittoor Collectorate: Man attempts suicide by pouring petrol on himself
Chittoor Collectorate: Man attempts suicide by pouring petrol on himself

Chittoor Collectorate: ఆంధ్రప్రదేశ్ లోని, చిత్తూరు కలెక్టరేట్ వద్ద చోటుచేసుకున్న సంఘటన కలకలం రేపింది. భూ వివాదాలపై అధికారుల స్పందన లేకపోవడంపై తీవ్ర నిరాశకు లోనైన ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సాయికుమార్ ఈ చర్యకు పాల్పడ్డాడు. అధికారుల తీరుపై విరక్తి చెంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు.

Read Also: Vijayawada: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన ముగింపు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.