Saketh: అదృశ్యమైన సాకేత్ మృతదేహం కాలిఫోర్నియాలో లభ్యం

అమెరికా(America) లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆరు రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థి 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య(Saketh Sreenivasaiah) చివరకు శవమై తేలాడు. కర్ణాటకకు చెందిన ఈయన మృతదేహం తాజాగా కాలిఫోర్నియాలో లభ్యం కావడంతో.. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. కాలిఫోర్నియాలోని బర్కలే విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్ చదువుతున్న సాకేత్.. … Continue reading Saketh: అదృశ్యమైన సాకేత్ మృతదేహం కాలిఫోర్నియాలో లభ్యం