हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Atchannaidu: రూ. 250 కోట్ల అవినీతి ఆరోపణలు అబద్ధం: అచ్చెన్నాయుడు ఘాటు స్పందన

Sharanya
News telugu: Atchannaidu: రూ. 250 కోట్ల అవినీతి ఆరోపణలు అబద్ధం: అచ్చెన్నాయుడు ఘాటు స్పందన

రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత వ్యవహారం అధికార-విపక్ష పార్టీల మధ్య రాజకీయ కలకలంకు దారితీసింది. రైతులు ఎదుర్కొంటున్న ఎరువు సమస్యను కేంద్రంగా చేసుకుని, పరస్పర ఆరోపణలు, కౌంటర్ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

యూరియా కొరతపై వైసీపీ విమర్శలు

వైసీపీ నేతలు రాష్ట్రంలో యూరియా (Urea)సరఫరాలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. రైతులకు అందించాల్సిన బస్తాలు బ్లాక్‌మార్కెట్‌కి వెళ్లిపోతున్నాయని, ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనలో ఎరువుల విషయంలో ఇలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు మాత్రం రైతులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

News telugu
News telugu

అవినీతి ఆరోపణలు అసత్యం: అచ్చెన్నాయుడు స్పష్టత

వైసీపీ ఆరోపణలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu)మండిపడ్డారు. రూ. 250 కోట్ల అవినీతి జరిగిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఖండించారు. “రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా బస్తాలపై ఒక్క రూపాయికూడా అదనంగా వసూలు చేయడం జరగలేదు,” అని ఆయన తేల్చిచెప్పారు.అంతేకాదు, వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, వారి పాలనలో వ్యవస్థలన్నీ ఎలా నిర్వీర్యమయ్యాయో గుర్తు చేశారు.

గత పాలనపై విమర్శలు

టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ పాలనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. జగన్ హయాంలో వ్యవసాయ రంగం సహా అన్ని వ్యవస్థలు అవినీతికి లోనయ్యాయని, ఇప్పుడు వస్తున్న ఆరోపణలకు నైతిక అర్హత వైసీపీకి లేదని వాదిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/mithun-reddy-vote-cast-returned-to-jail/andhra-pradesh/545970/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870