हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్లే ఏపీకి ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌

Uday Kumar
మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్లే ఏపీకి ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌

ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ఏపీకి వరం

రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ రాబోతోందని, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని వివరించారు.

భారీ పెట్టుబడులు – లక్ష ఉద్యోగాలు

ఈ పరిశ్రమ కోసం రూ.1,47,162 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించబడింది. మొదటి దశలో రూ.61,780 కోట్లు, రెండో దశలో రూ.85,382 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 17.8 ఎంటిపిఏ సామర్థ్యంతో రెండు దశల్లో (మొదటి దశలో 7.3 ఎంటిపిఏ, రెండో దశలో 10.5 ఎంటిపిఏ) ఉక్కు కర్మాగారం నిర్మించనున్నారు.

ఒడిశా నుంచి ఏపీకి మళ్లిన ప్రాజెక్ట్

ముందుగా ఒడిశాలో ఈ పరిశ్రమను పెట్టాలని ఆలోచన జరిగిందని మంత్రి గుర్తు చేశారు. అయితే 2018లో దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో నారా లోకేష్ ఆదిత్య మిట్టల్‌ను కలిసి ఈ ప్రాజెక్టును ఏపీలో పెట్టేలా చర్చించారని వెల్లడించారు.

కొత్త ప్రభుత్వంతో ప్రగతి

2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పరిశ్రమ రాష్ట్రానికి రాలేదని, మళ్లీ ఇప్పుడు ఎన్డీయే హయాంలో తాము అధికారంలోకి రాగానే, ఒకే ఒక్క జూమ్ కాల్‌లో నారా లోకేష్ మళ్లీ ఆదిత్య మిట్టల్‌ను ఒప్పించి ఏపీలో పరిశ్రమను స్థాపించేందుకు రాజీ చేయగలిగారని మంత్రి తెలిపారు.

దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ

చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఎన్డీయే ప్రభుత్వ విశ్వసనీయత వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైనట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా నిలవనున్నదని, ఇటీవల దావోస్ సమావేశంలో కూడా ఏపీని బలంగా ప్రోత్సహించామని, పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని అవకాశాలను వివరించామని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విశాఖలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి

విశాఖలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. కేజీ రూ. 20 కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. కేజీ రూ. 20 కే గోధుమ పిండి

బాణసంచా పేలుడు ఘటనలో మరో ఇద్దరి మృతి

బాణసంచా పేలుడు ఘటనలో మరో ఇద్దరి మృతి

భారీగా తగ్గిన టమాటా ధరలు

భారీగా తగ్గిన టమాటా ధరలు

ఏపీ టీచర్లకు కొత్త హాజరు రూల్స్, ఆలస్యానికి కఠిన చర్య

ఏపీ టీచర్లకు కొత్త హాజరు రూల్స్, ఆలస్యానికి కఠిన చర్య

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వైసీపీ వీడియో ప్రచారం

బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వైసీపీ వీడియో ప్రచారం

వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ

వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870