AP: నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Read Time:  1 min
AP: నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
FONT SIZE
GET APP

AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఆయన పాల్గొననున్నారు.

Read Also: Maha Lodda Waterfalls: ఆంధ్రా ఊటీగా మన్యం జిల్లా: మంత్రి సంధ్యారాణి

AP: CM Chandrababu Naidu's visit to Kurnool district today
CM Chandrababu Naidu’s visit to Kurnool district today

‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం

ఈ సందర్భంగా ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం కింద అర్హులైన లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.