AP: రాయలసీమ వర్సిటీలో గొడవలు

Read Time:  1 min
AP: రాయలసీమ వర్సిటీలో గొడవలు
FONT SIZE
GET APP

ఇరు వర్గాల విద్యార్థులు పరస్పరదాడులు

శ్రీకాళహస్తి : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడుకు బుధవారం శ్రీకాళహస్తీశ్వరుని తీర్థ ప్రసాదాలను, వేదపండితులచే ప్రత్యేకాశీర్వచనాలు అందించారు. అంతేకాక శ్రీకాళ హస్తీశ్వరుని చిత్రపటాలను అందించారు. ఈ సంద ర్భంగా ఆలయానికి సంబంధించిన అభివృద్ధి చిత్రా లను స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెరెడ్డి లాప్టాప్లో సిఎంకు చూపారు.

కాగా ఈ నెల 10 నుంచి 23 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలకు రావాలని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించాలని అభ్యర్థించారు. లోకకళ్యాణం నిమిత్తం జరుగు బ్రహ్మోత్స వాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కూడా కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిన ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలోని ఆలయాల్లో పరిపాలనా పారిశుద్ధ్యంకు సంబంధించి నిర్వహించిన సర్వేల్లో ‘శ్రీకాళ హస్తికి మొదట గ్రేడ్ వచ్చింది.

Read Also: AP: ‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

AP: రాయలసీమ వర్సిటీలో గొడవలు

విసి కార్యాలయం ముట్టడించి విద్యార్థుల ధర్నా

ఈ ఘటనలో (AP) ఓబులేసుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కర్నూలు తాలూకా యుపిఎస్ ఎస్సై మోహన్ కిషోర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాల విద్యార్థులను విచారించారు. మహేష్కు ప్రతిపక్షానికి చెందిన స్థానిక నాయ కుల అనుచరులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారం ఉండగా, ఓబులేసు కు విద్యార్థి సంఘాలతో అనుబంధం ఉందని సమాచారం. ఈ ఘటనను ఖండిస్తూ పీజీ విద్యార్థులు సీమ కృష్ణ రాథోడ్, రామకృష్ణ, సందీప్ నాయక్ తదితరులు దాడికి పాల్పడిన విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరిం చాలని డిమాండ్ చేశారు.

బుధవారం విద్యార్థులు ర్యాలీగా వెళ్లి పరిపాలన భవనాన్ని ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీలో సాధారణ విద్యార్థులపై దాడులు జరగడం దుర్మార్గమని, ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ధర్నా సంద ర్భంగా యూనివర్సిటీ అధికారులతో విద్యార్థులకు వాగ్వివాదం చోటుచేసు కుంది. అనంతరం దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వెంకట బసవరావు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. అయితే ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుంది అన్న నమ్మకం లేక పోలీసులు మరికొన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.