हिन्दी | Epaper

Andhrapradesh: ఈ నెల 23 న ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

Sharanya
Andhrapradesh: ఈ నెల 23 న ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తరుణంలో, ఇప్పుడు పదో తరగతి ఫలితాల తేదీలను అధికారికంగా ఖరారు చేశారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటుగా మార్కుల మెమోలను అభ్యర్ధుల వాట్సాప్ కు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీలో పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలను ఈ ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు- 5,64,064, తెలుగు మాధ్యమం విద్యార్థులు- 51,069 ఈ ఏడాది ఫలితాల ప్రకటన మరింత సాంకేతిక ఆధారంగా జరగనుంది. విద్యార్థులు వారి ఫలితాలను సాధారణ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించారు.

ఫలితాల కోసం వాట్సాప్ సేవలు

విద్యార్థులు తమ SSC ఫలితాలను మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా సులభంగా పొందొచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్‌ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. ఫలితాలను పొందేందుకు ఇది ఒక సులభమైన మార్గం.

Read also: ‘E-check’: నేడు ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870