AP Ganeshutsav : గణేష్ మండపాలు పోలీసు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోండి అని డిజిపి అన్నారు.

Read Time:  1 min
AP Ganeshutsav
AP Ganeshutsav
FONT SIZE
GET APP

AP Ganeshutsav : ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తా గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు AP Ganeshutsav బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటే, ganeshutsav.net పోర్టల్ ద్వారా పోలీస్ అనుమతి కోసం దరఖాస్తు చేయాలని సూచించారు.

పోలీసులు దరఖాస్తులను పరిశీలించి, ఉచితంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతిని ఇస్తారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆన్‌లైన్‌లో అప్లై చేసి NOC పొందవచ్చు. సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ మండపాలను పరిశీలించి, సక్రమంగా ఉన్నట్లు ధృవీకరించిన తర్వాత QR కోడ్‌తో NOC జారీ చేస్తారు అని ఆయన తెలిపారు.

ఈ ఆన్‌లైన్‌ సిస్టమ్‌ను శాంతియుతంగా, పారదర్శకంగా మరియు భద్రతగా ఉత్సవాలు జరగడానికి ఏర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.

Read also :

https://vaartha.com/ganesh-pandals-apply-police-permission-ganeshutsav-net-telangana/hyderabad/536249/

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.