Andhra Pradesh: పూరీ – తిరుపతి రైలులో మంటలు

Read Time:  1 min
Andhra Pradesh: పూరీ – తిరుపతి రైలులో మంటలు
FONT SIZE
GET APP

పూరీ–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది.గురువారం ఉదయం 6 గంటల సమయంలో (Andhra Pradesh) తుని–అన్నవరం మధ్య రైలులోని ఓ బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Read Also: Chittoor: గుడికి వెళ్ళి వస్తానని వెళ్లి నదిలో శవమై తేలింది

Andhra Pradesh- Fire breaks out in Puri-Tirupati train
Andhra Pradesh- Fire breaks out in Puri-Tirupati train

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.