Telangana: ప్రణయ్ హత్య నిందితుడు శ్రవణ్ కుమార్ కు బెయిల్

Amrutha Pranay Case: అమృత ప్రణయ్ పరువు హత్య కేసు(Honor killing case)లో తెలంగాణ(Telangana) హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు హత్య కేసులో, గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో … Continue reading Telangana: ప్రణయ్ హత్య నిందితుడు శ్రవణ్ కుమార్ కు బెయిల్