Andhra Pradesh: కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా

Read Time:  1 min
Andhra Pradesh
Andhra Pradesh
FONT SIZE
GET APP
  • అంగన్వాడీల మహాధర్నాలు జయప్రదం చేయండి

,కలెక్టరేట్ ఫిబ్రవరి 27 ప్రభాతవార్త

Andhra Pradesh: మార్చి 2న విజయవాడలో నిర్వహించే మహా ధర్నా జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఎల్ వి శేషమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని గ్రాట్యు వీటి అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలన్నారు మే నెల అంతా వేసవి సెలవుల జీవో మంజూరు చేయాలన్నారు. ఈనెల 23 నుంచి 27 వరకు వర్కర్లు హెల్పర్లు అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద పిడి ఆఫీస్ వద్ద రిలే దీక్షలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినందున తదనం గుణంగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు రెహనా బేగం ప్రధాన కార్యదర్శి వై సుజాత జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.