📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Narasimha Murthy Raju: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్నారు, ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య విషయమై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నరసింహమూర్తిరాజు (Narasimha Murthy Raju) ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలోనే ఓ లేఖను కూడా పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నరసింహమూర్తిరాజు ఇటీవల బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు.స్నేహితుడి హత్య కేసులో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజును గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు.

Narasimha Murthy Raju: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య

విషయంపై సమాచారం అందుకున్న అతని భార్య

ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన, జైలు (Jail) నుంచి ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈలోపే బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు నరసింహరాజుమూర్తి ఆత్మహత్య విషయంపై సమాచారం అందుకున్న అతని భార్య హైదరాబాద్ (Hyderabad) నుంచి వెంటనే విజయవాడకు చేరుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Breaking News: పని గంటలలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

#AdityaPharmacy #AndhraPradeshNews #APPolice #AyodhyaNagar #BreakingNews #CEODeath #NarasimhamaurthyRaju #PharmaIndustry #PharmaNewsIndia #PostmortemUpdate #shockingincident #SuicideCase #SuicideInvestigation #SuicideNote #VijayawadaNews Aditya Pharmacy controversy Aditya Pharmacy MD suicide Aditya Pharmacy news Andhra Pradesh pharma industry Ap News in Telugu Ayodhya Nagar incident Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu MD commits suicide Narasimhamaurthy Raju case Narasimhamaurthy Raju death Paper Telugu News pharma CEO suicide India police investigation suicide postmortem update suicide note found Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Vijayawada news today Vijayawada shocking incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.