వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించబోతున్నారు. జగన్ పులివెందుల షెడ్యూల్ ను వైసీపీ ప్రకటించింది.
క్రిస్మస్ వేడుకల్లో జగన్
క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొనేందుకు వెళుతున్నారు. జగన్ రేపు (డిసెంబరు 24) పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన పులివెందులలో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం పులివెందుల పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు.
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు
ఏపీలో భారీ వర్షాల సూచన
టెట్ హాల్‌టికెట్లు విడుదల
రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన
నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల
ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు
నేడు పలు జిల్లాలకు వర్షసూచన
‘దిత్వా’ తుపాన్.. మరో రెండు రోజులు వర్షాలు

పులివెందులలో జగన్ పర్యటన