हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Ahmedabad Plane Crash: ఐదుగురి మృతదేహాలను గుర్తించి.. కుటుంబాలకు అప్పగించిన అధికారులు

Anusha
Ahmedabad Plane Crash: ఐదుగురి మృతదేహాలను గుర్తించి.. కుటుంబాలకు అప్పగించిన అధికారులు

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ (London) బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్‌పై కూలిపోయింది.ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను అధికారులు అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించారు.ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో, గుర్తించడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Ahmedabad Plane Crash: ఐదుగురి మృతదేహాలను గుర్తించి.. కుటుంబాలకు అప్పగించిన  అధికారులు
Ahmedabad Plane Crash

కుటుంబ సభ్యులకు

ఇప్పటివరకు కేవలం ఐదుగురు మృతుల దేహాలను మాత్రమే గుర్తించగలిగారు. గుర్తించిన వారిలో గుజరాత్‌కు చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. దీంతో అధికారులు డీఎన్‌ఏ శాంపిల్స్‌ (DNA samples) ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు దాదాపు 70 నుంచి 80 మంది వైద్యుల బృందం పనిచేస్తోంది.

Read Also: Plane Crash : అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాసర సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

బాసర సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం
0:18

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు

రాజంపేట లాడ్జిలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం

రాజంపేట లాడ్జిలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం

బీజాపూర్‎లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

బీజాపూర్‎లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు దుర్మరణం!

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు దుర్మరణం!

రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!

రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!

రాజంపేటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

రాజంపేటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

వసంత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. గణేష్ మరణమే కారణమా?

వసంత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. గణేష్ మరణమే కారణమా?

పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు

పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు

పరీక్ష రాస్తూ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

పరీక్ష రాస్తూ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

📢 For Advertisement Booking: 98481 12870