हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Ahmedabad Plane Crash: న‌ర్సు మృతి పై.. డిప్యూటీ తహ‌సిల్దార్‌ అనుచిత వ్యాఖ్యలతో సస్పెండ్

Anusha
Ahmedabad Plane Crash: న‌ర్సు మృతి పై.. డిప్యూటీ తహ‌సిల్దార్‌ అనుచిత వ్యాఖ్యలతో సస్పెండ్

రాష్ట్రానికి

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అనేక మందిని అనాథలను చేసింది. ఆ మృతుల్లో కేర‌ళ‌కు చెందిన రంజితా గోప‌కుమ‌ర‌న్ నాయ‌ర్ (Ranjitha Gopakumaran Nair) ఉన్నారు. ఆమె వ‌య‌సు 42 ఏళ్లు. అయితే గ‌వ‌ర్న‌మెంట్ న‌ర్సుగా ప‌నిచేసిన ఆమె లీవ్ తీసుకుని యూకేకు వెళ్లింది. అక్క‌డ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ డ‌బ్బ‌లు సంపాదిస్తోంది. అయితే ఇటీవ‌ల 5 రోజుల లీవ్‌పై ఆమె స్వంత రాష్ట్రానికి వ‌చ్చింది. ఇళ్లు క‌ట్టుకోవాల‌న్న క‌లను నిజం చేసుకునేందుకు ఆమె విదేశీ ఉద్యోగం కోసం బ్రిట‌న్ వెళ్లింది. ఇక ఆ ఇంటి ప‌ని కోస‌మే ఇటీవ‌ల కేర‌ళ‌ (Kerala) కు వ‌చ్చింది. అయితే గురువారం మ‌ళ్లీ బ్రిట‌న్ వెళ్తున్న ఆమె అహ్మ‌దాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కింది.

డిప్యూటీ త‌హ‌సిల్దార్‌

ఆ విమాన ప్ర‌మాదంలో రంజితా ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.విమాన ప్ర‌మాదంలో చ‌నిపోయిన న‌ర్సు రంజిత‌పై వెల్ల‌రికుండు డిప్యూటీ త‌హ‌సిల్దార్ ఏ ప‌విత్ర‌న్ (A Pavithran) త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో జూన్ 13వ తేదీన కాస‌ర‌గ‌డ్ జిల్లా క‌లెక్ట‌ర్ కే ఇన‌బ‌శేఖ‌ర్ డిప్యూటీ త‌హ‌సిల్దార్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాద బాధితురాలిపై ప‌విత్ర‌న్ ఫేస్‌బుక్‌లో అనుచిత కామెంట్స్ చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. రెవ‌న్యూ శాఖ‌కు అప‌ఖ్యాతిని తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. 

Ahmedabad Plane Crash: న‌ర్సు మృతి పై.. డిప్యూటీ తహ‌సిల్దార్‌ అనుచిత వ్యాఖ్యలతో సస్పెండ్
Ahmedabad Plane Crash

ఫేస్‌బుక్ అకౌంట్‌

ప‌విత్ర‌న్ త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో కామెంట్ చేస్తూ విమాన ప్రమాద బాధితుల్లో ఓ నాయ‌ర్ మ‌హిళ ఉంద‌ని, ఆమె చ‌నిపోయింద‌ని, కేర‌ళ ప్ర‌భుత్వం (Kerala Government) ఆమెకు ఉద్యోగం ఇచ్చింద‌ని, కానీ ఆమె లీవ్ పెట్టి విదేశాల‌కు వెళ్లింద‌ని, ఆమెకు ద‌క్కాల్సిందే ద‌క్కిన‌ట్లు విమ‌ర్శించాడు. ఆ పోస్టుపై తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. త‌హిసిల్దార్‌ను తొల‌గించాల‌ని ప‌బ్లిక్ డిమాండ్ చేశారు. దీంతో కాస‌ర‌గ‌డ్ క‌లెక్ట‌ర్ అత‌న్ని స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

నిర్మాణ ప‌నులు

2024 సెప్టెంబ‌ర్‌లో కూడా అత‌న్ని క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశాడు. క‌న్‌హంగ‌ద్ ఎమ్మెల్యే ఈ చంద్ర‌శేఖ‌ర్ కులంపై కామెంట్ చేసిన కేసులోనూ ప‌విత్ర‌న్‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు.బ్రిట‌న్‌ (Britain) లో ఏడాది నుంచి రంజిత న‌ర్సుగా చేస్తున్న‌ది. ఇంటి నిర్మాణ ప‌నులు చూసేందుకు ఆదివారం ఆమె ఇంటికి వ‌చ్చిన‌ట్లు స్థానికులు చెప్పారు. కేర‌ళ ఆరోగ్య‌శాఖ‌లో ఉద్యోగం సంపాదించిన కార‌ణంగా, బ్రిట‌న్‌లో జాబ్ కాంట్రాక్టును ముగించుకుని త్వ‌ర‌గా కేర‌ళ‌కు రావాల‌న్న ఆలోచ‌న‌లో ఆమె ఉన్న‌ట్లు తెలిసింది.

Read Also: Ahmedabad Plane Crash:కెప్టెన్ సుమీత్‌ మరణంతో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఒక్కరి చావుకు వందల మంది బలి!

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

📢 For Advertisement Booking: 98481 12870