हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Odisha: అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్న నిందితుడు

Anusha
Odisha: అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్న నిందితుడు

ఒడిశాలోని గంజాం జిల్లా గొచ్చబడి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సూర్యకాంత్ బెహెరా.. అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. నీకోసం ఏమైనా చేస్తానని చెబుతూ ఆమె చుట్టూనే తిరిగాడు. ఆమెకు కూడా ఇతడు నచ్చగా ఓకే చెప్పింది. ఇక ఆపై ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని శారీరకంగా కూడా కలిశారు. ఇలా చాలా సార్లే చాటుమాటుగా కలుస్తూ ఎంజాయ్ చేయగా ఎన్నాళ్లు ఇలాగే ఉంటామని యువతి పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ సూర్యకాంత్ మాత్రం పెళ్లి వద్దని తెగేసి చెప్పాడు. నిన్ను చేసుకోనంటూ వివరించాడు. దీంతో ఆ అమ్మాయి షాక్ అయ్యింది.శారీరకంగా వాడుకున్న తర్వాత పెళ్లికి నో చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పెళ్లంటూ చేసుకుంటే అతడిని చేసుకుంటానని వివరించింది. తప్పు చేసింది అతడే కాబట్టి శిక్ష కూడా అతడికే పడాలని 2024 నవంబర్ నెలలో పోలీసులను ఆశ్రయించింది. తనకు సూర్యకాంత్ చేసిన అన్యాయం గురించి వివరించి అత్యాచారం కింద కేసు పెట్టింది. దీంతో పోలీసులు సూర్యకాంత్ బెహరాను అరెస్ట్ చేశారు. కోడెలలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఇప్పటికీ అతడు అక్కడే ఉండగా అతడి తల్లిదండ్రులు మాత్రం కుమారుడు జైల్లో ఉండడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఈక్రమంలోనే సూర్యకాంత్‌ని కలిసి నువ్వు చేసింది తప్పే కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో అని వివరించారు.

కేసు

ఇక చేసేదేమీ లేక తల్లిదండ్రులు చెప్పినట్లుగా బాధితురాలినే పెళ్లి చేసుకుంటానని సూర్యకాంత్ వివరించాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాధితురాలి ఇంటికెళ్లి మాట్లాడారు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, కేసు వాపసు తీసుకోమన్నారు. అయితే వారిపై నమ్మకం లేని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లయ్యాకే కేసు వెనక్కి తీసుకుంటామన్నారు. దీంతో జైల్లోనే పెళ్లి జరిపిద్దామని రాజీకి వచ్చారు. ఇదే విషయాన్ని అక్కడి జైలు అధికారులకు చెప్పగా వారు కూడా పెళ్లి జరిపించడానికి ఓకే చెప్పారు. జైల్లోనే వివాహం ఉంటుందని ఏర్పాట్లన్నీ తామే చేస్తామన్నారు. ఇలా మంగళవారం రోజు వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా వధువు సహా ఆమె తల్లిదండ్రులు, వరుడి తల్లిదండ్రులు జైలుకి వచ్చారు.

 Odisha: అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్న నిందితుడు

ఆశీర్వాదం

పోలీసులు, తల్లిదండ్రుల ఎదుటే సూర్యకాంత్ బాధితురాలి మెడలో తాళి కట్టాడు. ఆపై జైలు అధికారులు సహా తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా వీరిద్దరి పెళ్లి అయిపోగా సూర్యకాంత్ జైలుకి వెళ్లగా అమ్మాయి మాత్రం అత్తారింటికి వెళ్లింది. త్వరలోనే తమ కుమారుడు జైలు నుంచి బయటకు వచ్చి తన కోడలితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని, పిల్లాపాపలతో హాయిగా ఉంటాడని సూర్యకాంత్ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Punjab : మాకు తాగు నీళ్లివ్వండి.. పంజాబ్ హర్యానా సీఎం విజ్ఞప్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

📢 For Advertisement Booking: 98481 12870