हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Retired Jawan Murdered : రిటైర్డ్ జవాన్ దారుణ హత్య

Shobha Rani
Retired Jawan Murdered : రిటైర్డ్ జవాన్ దారుణ హత్య

ఉత్తర్​ప్రదేశ్ ​(uttarapradesh) లోని బలియా జిల్లాలో రిటైర్డ్ బీఆర్​వో జవాన్ (Retired Jawan)కిరాతక హత్యకు గురయ్యారు. ఆయన భార్యతోపాటు ఆమె ప్రియుడు ఆ దారుణానికి ఒడిగట్టారు. హత్య చేసిన మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో విసిరేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవయవాల ముక్కలను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.

రిటైర్డ్ జవాన్ దారుణ హత్య
రిటైర్డ్ జవాన్ దారుణ హత్య


ఘటన స్థలం – ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని రోజుల క్రితం సికందర్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దియారా గ్రామంలో పాలిథిన్ కవర్​లో తెగిపోయిన మనిషి చేతులు, కాళ్లు పొలంలో కనిపించాయి. అవి గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అవి హరిపుర్​ నివాసి అయిన రిటైర్డ్ జవాన్ (Retired Jawan) దేవేంద్ర( Devendra) (62)కు చెందిన అవయవాలుగా గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత బావిలో గుర్తించిన మిగిలిన భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దేవేంద్ర ( Devendra) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. దర్యాప్తులో దేవేంద్ర ( Devendra) భార్య పాత్ర అనుమానాస్పదంగా కనిపించింది. దేవేంద్ర ( Devendra) భార్యకు ట్రక్ డ్రైవర్ అనిల్ యాదవ్‌తో వివాహేతర సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఆ కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
వివాహేతర సంబంధమే ఘాతుకానికి మూలం
ఆ తర్వాత దేవేంద్ర భార్య తన ప్రేమికుడితో కలిసి పథకం వేసి ఇంట్లోనే భర్తను చంపేసినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని దాచాలనే ఉద్దేశంతో చేతులు, కాళ్లు, మొండెం నరికి వాటిని బొలెరోసో తీసుకెళ్లి దియారా ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో విసిరేశారని చెప్పారు. ట్రక్ డ్రైవర్ అనిల్ యాదవ్​ను అరెస్ట్ చేసిన సమయంలో ఎన్​కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు.
అనిల్ యాదవ్ అరెస్ట్
స్పెషల్ ఇన్ఫార్మర్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అనిల్ యాదవ్​ను అరెస్ట్ చేయడానికి వెళ్లామని పోలీసు సూపరింటెండెంట్ కృపా శంకర్ తెలిపారు. ఆ సమయంలో నిందితుడు పోలీసు బృందంపై కాల్పులు జరిపాడని చెప్పారు. దీంతో ప్రాణరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అనిల్ కాలికి బుల్లెట్ తగిలిందని, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దేవేంద్ర భార్య, అనిల్ యాదవ్​పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Read Also: JUSTICE: 52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రమాణ స్వీకారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

📢 For Advertisement Booking: 98481 12870