Deepika Padukone

దీపికనా మజాకా.. పదేళ్లలో 7000 కోట్లు

దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆమె సౌందర్యం ప్రతిభతో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది గత దశాబ్దంలో ఆమె చేసిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత విజయాలను సాధించి అనూహ్యమైన రికార్డులను సృష్టించాయి ఆమె నటించిన సినిమాలు మొత్తం 7000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించడం విశేషం దీపికా నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాల విజయాలను పరిశీలిస్తే ఇటీవల విడుదలైన కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్‌తో కలిసి కీలక పాత్రలో నటించారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది అంతేకాక ఫైటర్ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించారు ఈ చిత్రం 337 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూలు చేసింది.

2022లో దీపికా నటించిన పటాన్ మరియు జవాన్ చిత్రాలు కూడా ఘన విజయాలను సాధించాయి షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన పటాన్ చిత్రం 1148 కోట్లను జవాన్ చిత్రం 1050 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్లను వసూలు చేశాయి 2018లో దీపికా నటించిన పద్మావత్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 572 కోట్లను రాబట్టింది అంతకుముందు 2017లో ఆమె నటించిన బాజీరావు మస్తానీ 356.2 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది అదే సంవత్సరం వచ్చిన హాలీవుడ్ సినిమా XXX రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ 2600 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసింది 2014లో విడుదలైన హ్యాపీ న్యూ ఇయర్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి 408 కోట్లను వసూలు చేసింది ఇలా గత 10 సంవత్సరాలలో దీపికా నటించిన అన్ని చిత్రాలు కలిపి దాదాపు 7000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేయడం ద్వారా ఆమె స్టార్‌డమ్‌ను మరింత బలపడించాయి దీపికా పదుకొనే తన సొగసుతో పాటు నటనలోనూ శిఖరాలను చేరుకుంది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Integration des pi network für weltweite zahlungen. Hest blå tunge. Related posts mariah carey admits shocking christmas confession mariah carey is sharing her secrets.