ktr surekha

కొండా సురేఖపై కేటీఆర్‌ పరువు నష్టం కేసు.. సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడు కేటీఆర్ సహా నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నాంపల్లి కోర్టు రికార్డు చేయాల్సి ఉంది. ఉదయం 11.30 గంటలకు కేటీఆర్ కోర్టుకు హాజరవుతారనుకుంటున్న క్రమంలో.. కేసు వాయిదా పడింది. పరువునష్టం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు.

కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్ ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Batam semakin indah, bp batam bangun bundaran punggur. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its.