పల్నాడు జిల్లా…
ఈపూరు
ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె. సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్కి వచ్చారు.బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది.పరుసు కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.