rtc

ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

పల్నాడు జిల్లా…
ఈపూరు

ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె. సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్కి వచ్చారు.బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది.పరుసు కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
ఏపీ బడ్జెట్ దేనికెంత కేటాయింపు
బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల Read more

వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు- టీడీపీ
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

అక్రమ తవ్వకాలు, రవాణా ద్వారా భారీ ఆదాయం.టెర్రిన్స్, మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూరిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వల్లభనేనివంశీ అక్రమార్జన Read more

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్!

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మార్గంలో కీలక మార్పులుతెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. 12805/12806 జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో Read more

సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
pawan tirumala laddu

AP Govt suspends SIT investigation అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై Read more