rahulgandhi

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్

న్యూఢిల్లీ :
పార్లమెంట్ ఆవరణలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ గాంధీ తనను నెట్టారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి అన్నారు. తాను మెట్లపై పడ్డానని ప్రతాప్ తెలిపారు. గాయపడిన సారంగిని పార్లమెంటు భద్రతా సిబ్బంది అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

Advertisements

మరోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని అన్నారు. అయితే బీజేపీ ఎంపీలు తనను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఆ ప్రక్రియలో తనను నెట్టివేశారని రాహుల్ పేర్కొన్నారు.

Related Posts
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
RBI Governor Shaktikanta Das is ill.admitted to hospital

చెన్నై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ Read more

US Indian Student: అమెరికా వీసా రద్దు కేసులో భారతీయ విద్యార్థికి న్యాయం
Jఅమెరికా వీసా రద్దు కేసులో భారతీయ విద్యార్థికి న్యాయం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కఠిన వలస విధానాలను అవలంభిస్తున్నారు. అనేక మంది అక్రమ వలసదారులను బలవంతంగా ఇంటికి పంపిస్తూనే.. Read more

New Aadhar App: కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం
కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం

ఆధార్ సేవల్ని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న Read more

ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు ఏఐ చాట్‌బోట్లు!
ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు ఏఐ చాట్ బోట్లు!

ఢిల్లీ పోలీసులు 'చునవ్ మిత్ర' మరియు 'సైబర్ సారథి' అనే రెండు ఏఐ ఆధారిత చాట్‌బోట్లను ప్రవేశపెట్టి, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను క్రమబద్ధీకరించడమే కాకుండా, ఎన్నికల సమయంలో Read more

×