79235154

రవాణా శాఖలో పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగులు

హైదరాబాద్ : రవాణా శాఖలో డిటిసిలు, జెటిసిలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతి పొందిన ఎం.చంద్రశేఖర్ గౌడ్ కు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐటి జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ గాను, శివలింగయ్యకు అడ్మినిస్ట్రేటివ్, ప్లానింగ్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్గా ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లుగా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్ కు అదిలాబాద్ డిటిసిగా, ఎన్.వాణిని నల్గొండ డిటిసిగా, ఆఫ్రిన్ సిద్ధిఖీని కమిషనర్ నార్యాలయంలో డిటిసిగా, కిషన్ కు మహబూబ్నగర్ డిటిసిగా, సదానందందకు రంగారెడ్డి డిటిసిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts
తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర
new jobs notification in Te

తెలంగాణలో విద్యుత్ శాఖలో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ శాఖలో మొత్తం 3,260 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు Read more

హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్న HCL
HCL HYD

హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టబోతుంది. HCL టెక్నాలజీస్ సంస్థ హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ Read more

డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కే లేఖ, రాసింది ఎవరంటే..?
డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కే లేఖ, రాసింది ఎవరంటే..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం పట్ల తీవ్ర ప్రతిచర్యలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంపై పలువురు రాజకీయ నేతలు వివిధ విధాలుగా స్పందిస్తున్నారు. సమావేశం నిజమని అనిరుధ్ Read more

హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – మల్లారెడ్డి
mallareddy hydraa

హైడ్రా ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. హైడ్రా ఏర్పాటుతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని, ఫలితంగా రియల్ ఎస్టేట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *