borugadda anil kumar

బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై పోలీసులకు మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు సంబంధించి మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎంపీటీసీ గోర సురేష్ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుతో అనిల్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 506, 509 కింద కేసు నమోదైంది. అనంతరం అనిల్‌ను అదుపులోకి తీసుకుని శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా, జడ్జి అతనికి నవంబర్ 5 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Related Posts
ముంబైలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్
sachin vote

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. భారత Read more

తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ఈటెల
Government should support Telangana farmers.. Etela Rajender

రైతాంగాన్ని ఆదుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు వరంగల్‌: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌ వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణతో రైతులు తీవ్రంగా Read more

యలమందలో చంద్రబాబు పింఛన్ల పంపిణీ
Distribution of Chandrababu pensions in Yalamanda

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన యల్లమందలోని పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా Read more

రెపోరేటు తగ్గింపుతో మీ EMI ఎంత తగ్గుతుందో తెలుసా..?
Home loan repo down

బ్యాంకింగ్ రంగంలో కీలకమైన పరిణామంగా రిపో రేట్ తగ్గింపు వల్ల రుణ గ్రహీతలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *