రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై పోలీసులకు మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు సంబంధించి మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎంపీటీసీ గోర సురేష్ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో అనిల్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 506, 509 కింద కేసు నమోదైంది. అనంతరం అనిల్‌ను అదుపులోకి తీసుకుని శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా, జడ్జి అతనికి నవంబర్ 5 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Related Posts
కూంబింగుల్లో బయటపడిన భారీ ఆయుధాల డంప్
రాయ్‌పూర్: ఇటీవల భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ Read more
పంచాయతీ ఎన్నికలపై సర్పంచుల డిమాండ్!
తెలంగాణలో పంచాయతీ సర్పంచుల సంఘం, బిల్లులను ఆమోదించకపోతే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం అని హెచ్చరించింది. చాలామంది సర్పంచులు తమ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు వ్యక్తిగత Read more