nadendla manohar

నవంబర్ 01 న దీపం 2 పథకానికి శ్రీకారం

ఏపీలో దీపం 2 పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకారం చుడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ 29న ఉదయం 10 గంటల నుండే ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమైందని తెలిపారు. ఆ రోజు ఒక్క రోజులోనే 4 లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయని, రోజుకు 2.5 లక్షల బుకింగ్‌లను డెలివరీ చేయగలుగుతున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయని చెప్పారు.

నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత గ్యాస్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఈరోజు ఆయిల్ కంపెనీలకు ముఖ్యమంత్రి అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించినట్లు వెల్లడించారు.

Related Posts
పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు: కిరణ్ రాయల్
పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు: కిరణ్ రాయల్

జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రాయల్ స్పందిస్తూ తనపై Read more

జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
img4

సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం--జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అమరావతి :గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని, Read more

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
satyanarayana

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి Read more

హీరో అజిత్ పై ప్రశంసల వెల్లువ
ajith

తమిళ సినీ హీరో అజిత్ మరోసారి తన ప్రతిభతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. దుబాయిలో జరిగిన 24 గంటల కార్ రేసింగ్ పోటీలో అజిత్ టీమ్ మూడో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *