tg govt

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేస్తారు. 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.

2024 మార్చి 31నాటికి పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఈ డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే, డీఏ బకాయిల్లో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేసి, మిగిలిన 90 శాతాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తారు.

Related Posts
RG Kar మెడికల్ కాలేజీలో మరో దుర్ఘటన
RG Kar student suicide

కోల్కతాలోని RG Kar మెడికల్ కాలేజీ మరోసారి విషాద ఘటనకు వేదికైంది. ఇటీవల వైద్య విద్యార్థినిపై హత్యాచారం ఘటనతో వార్తల్లో నిలిచిన ఈ కాలేజీలో, ఇప్పుడు మరో Read more

Amaravathi : ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు స్టార్ట్
amaravathi 600 11 1470895158 25 1477377675 27 1493286590

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 తర్వాత నిర్మాణాలను పునఃప్రారంభించాలని నిర్ణయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజధాని అభివృద్ధిని Read more

నేటి నుంచి మేరీ మాత ఉత్సవాలు
gunadala mary matha

విజయవాడ గుణదల కొండపై ప్రారంభమయ్యే మేరీ మాత ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. 1923లో ఇటలీకి చెందిన ఫాదర్ ఆర్లాటి గుణదల కొండపై మేరీ మాత విగ్రహాన్ని Read more

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Disqualification case of Telangana MLAs.. KTR to Supreme

హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం Read more