Show cause notices issued to Ramanaidu Studios

Show cause notices : రామానాయుడు స్టూడియోకు షోకాజ్‌ నోటీసులు

Show cause notices : ఏపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయించింది. నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని అప్రయోజనం కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి. సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisements
రామానాయుడు స్టూడియోకు షోకాజ్‌ నోటీసులు

తగినంత సమయం ఇచ్చి తరువాత చర్యలు

సినిమా స్టూడియో నిర్మాణం, తత్సంబంధిత అవసరాల కోసం మాత్రమే కేటాయించిన 34.44 ఎకరాల భూమి వాడాల్సి ఉండగా.. అందులో 15.17 ఎకరాలను ఇళ్ల లేఅవుట్‌ కోసం వైసీపీ హయాంలో రామానాయుడు స్టూడియో అభ్యర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ భూమార్పిడిని అనుమతించొద్దని జనసేన నేత మూర్తి యాదవ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈ భూముల రద్దుకు సంబంధించి రామానాయుడు స్టూడియోకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తగినంత సమయం ఇచ్చి తరువాత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

Related Posts
భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు భారత్‌కు ఇద్దరు పొరుగు దేశాల నుంచి ఒకేసారి యుద్ధ ముప్పు పెరుగుతోందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర Read more

అమెరికా నుంచి వెనక్కి వచ్చిన భారతీయులు
flight

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా Read more

KTR : ఇప్పటికైనా రాహుల్‌ గాంధీ నోరు విప్పరా?: కేటీఆర్‌
Will Rahul Gandhi open his mouth yet?: KTR

KTR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్పందించాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఈ Read more

Israel-Hamas War: యుద్ధంలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య
యుద్ధంలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆదివారం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×