Varun Tej f8594e02fd v jpg

తస్సాదియ్యా.. వరుణ్ తేజ్ పోస్టర్ అదిరిందిగా

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మట్కా’కి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఇటీవల మొదటి పాటతో స్టార్ట్ చేసిన మేకర్స్, ఇప్పుడు రెండో పాట విడుదలకు సిద్ధమయ్యారు “తస్సాదియ్యా” అనే సెకండ్ సాంగ్ అక్టోబర్ 24న విడుదల కానుంది సాంగ్ పోస్టర్‌లో వరుణ్ తేజ్ రేట్రో లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు ఆయన పాత్ర సినిమాకు విభిన్నమైన అందాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది ‘మట్కా’లో వరుణ్ తేజ్‌తో పాటు మీనాక్షి చౌదరి నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు నవీన్ చంద్ర అజయ్ ఘోష్ కన్నడ కిషోర్ రవీంద్ర విజయ్ పి. రవి శంకర్ సలోని వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మంచి బజ్ సృష్టించింది ‘మట్కా’ 1970ల నాటి కథను ఆధారంగా తీసుకొని రూపొందిన సినిమా ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ పాత్రను రెట్రో శైలిలో తీర్చిదిద్దారు దాని ద్వారా ప్రేక్షకులకు నాటి రోజులను గుర్తుచేస్తారు సినిమా ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే ఇది కూడా మరో హిట్ సినిమా కాబోతోందని అభిమానులు భావిస్తున్నారు లవ యాక్షన్ డ్రామా అంశాలను సమానంగా కలగలిపిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Related Posts
    రన్యా రావు పై అధికారుల ప్రశ్నల వేధింపు – నటి ఆరోపణలు
    రన్యా రావు పై అధికారుల ప్రశ్నల వేధింపు నటి ఆరోపణలు

    రన్యా రావు పై అధికారుల ప్రశ్నల వేధింపు – నటి ఆరోపణలు కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న నటి రన్యా రావు తాజాగా చర్చనీయాంశంగా మారారు. Read more

    తల్లి కాబోతున్న కియారా అద్వానీ
    తల్లి కాబోతున్న కియారా అద్వానీ

    బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గుడ్ న్యూస్ చెప్పారు.త్వరలోనే తాము తల్లిదండ్రులము కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు."మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి Read more

    పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం
    పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం

    తెలంగాణ హైకోర్టులో రామారావు ఇమ్మనేని అనే న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పుష్ప 2: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసు Read more

    సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ 
    rahasyam idam jagat movie review and rating 2

    ఈ మధ్యకాలంలో సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలను జోడించి రూపొందించిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరమైన కథ, విభిన్నమైన శైలిలో సినిమా రూపొందించబడితే, స్టార్ నటీనటులు Read more