ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
![](https://vaartha.com/wp-content/uploads/2025/01/Artificial-Intelligence-Robot-Thinking-Brain-1024x585.jpg.webp)
ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అంటే రానున్న కాలంలో ఏఐ నిర్వహించలేని సంక్లిష్ట సమస్యలను మాత్రమే ఇంజనీర్లు పరిష్కరిస్తారని తెలుస్తోంది. మెటా దాని ఏఐ ప్రయాణంలో ఒంటరిగా లేదు. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన క్లార్నా కూడా ఏఐ-ఆధారిత ఆటోమేషన్‌కు మద్దతునిచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా.. తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. మార్క్ ఏఐ గురించి కీలక కామెంట్స్ చేసిన సమయంలోనే ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన కీలక ప్రకటన రావటం ఆందోళనలు పెంచుతోంది.