Once again checks on Kakina

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు

కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం ని అక్రమంగా తరలిస్తున్న ఈ షిప్ లో బుధవారం నాడు అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు రేషన్ బియ్యం నమూనాలను సేకరిస్తున్నారు.

Advertisements

బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితర కోణంలో విచారణ జరుపుతున్నారు. పెసరెంటీలలో ఏ మేరకు ఇక్కడ నుండి బియ్యం రవాణా చేశారు అన్న వివరాలు కూడా వారు సేకరిస్తున్నారు. ఈ వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు

Related Posts
ఐఐటీ బాంబేతో ఎస్ఆర్ఐ – నోయిడా అవగాహన ఒప్పందం..
Samsung agreement on digita

అత్యాధునిక పరిశోధనలను నిర్వహించడం, డిజిటల్ ఆరోగ్యం , కృత్రిమ మేధస్సులో తదుపరి తరం సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని ఈ ఐదేళ్ల భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సహకారం Read more

నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు
నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు

ప్రముఖ అవధాని సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ గారు 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన Read more

Pakistan : భయపడుతున్న పాకిస్థాన్?
Pakistan afraid

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్థాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్థాన్ వణికిపోతోంది. భారత పౌర Read more

Pathorol™..రొయ్యల పెంపకంలో E.H.P వ్యాధి నియంత్రణా ప్రాముఖ్యతను పరిష్కారాలను వివరించిన కెమిన్ సంస్థ
Chemin Company explains the importance of E.H.P disease control solutions in shrimp farming by introducing the scientifically proven Pathorol™

ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రొయ్యల పెంపకంలో 73% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. రొయ్యల పెంపకంలో అత్యధిక నష్టాలు కలిగిస్తున్న E.H.P ఒక పరాన్నజీవి. మనదేశంలో రొయ్యలసాగు Read more

Advertisements
×