andhra pradesh

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా, ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ నీట్ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ప్రొఫెస‌ర్ మ‌ధుమూర్తి కొన‌సాగుతున్నారు. ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి మూడేళ్ల‌పాటు తన సేవలు ఇవ్వనున్నారు. నిక్కచ్చి అధికారిగా ఆయనకు పేరు వుంది.

Advertisements
Related Posts
Posani : ఈ నెల 21న పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పు
పోసానికి హైకోర్టులో దొరకని ఊరట

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోసాని కృష్ణమురళి కేసు హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీఐడీ ఆయనపై కేసు నమోదు Read more

Chandrababu: విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు
విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రులతో చంద్రబాబు కీలక సమావేశం

విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఒక చరిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ఉక్కు పరిశ్రమ. ఈ ప్లాంట్ 1970లలో ప్రారంభమైంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు అతి ముఖ్యమైన Read more

పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట
Perni Nani

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా Read more

తాజాగా కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన సిబ్బంది
తాజాగా కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన సిబ్బంది

తాజాగా కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన సిబ్బంది నాగర్ కర్నూల్‌లో టన్నెల్ కూలిన ఘటన: 11 రోజుల తరువాత కీలక పరిణామం గత నెల 22న నాగర్ కర్నూలు Read more

       
×