हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

Sudheer
పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

చంద్రబాబు కాల్ కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. నిన్న అనారోగ్య సమస్యలతో సీఎం చంద్రబాబు కాల్కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం కూటమి ప్రభుత్వానికి ఆనందం తెప్పిస్తోందని సెటైర్ వేశారు. బడ్జెట్కు ముందు కీలకమైన సమావేశాలకూ పవన్ డుమ్మా కొట్టారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపాల్సిన పవన్, ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం కాకపోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆయన రాజకీయ బాధ్యతలు విస్మరించి, తీర్థయాత్రలు చేయడం సరైనదేనా అనే ప్రశ్నను వైసీపీ ఎమ్మెల్యే లేవనెత్తారు.

ycp mla chandrasekhar

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది ఆలయాల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కేరళలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఆయన ఆధ్యాత్మిక పర్యటన వెనుక ఏమైనా ప్రత్యేక కారణముందా? లేక సాధారణ భక్తి భావంతో వెళ్ళారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. వైసీపీ నేతలు పవన్ పై విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన రాజకీయ శైలిపై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. అయితే, పవన్ తనదైన శైలిలో ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకుండానే తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయన తీర్థయాత్ర పూర్తయిన తర్వాత రాజకీయ కార్యాచరణపై స్పష్టత ఇస్తారా? లేదా అనే అంశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తీర్థయాత్ర రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870